2013 New year poetry / 2013 న్యూ ఇయర్ వెల్కమ్ కవిత

2013 న్యూ ఇయర్ వెల్కమ్ కవిత 

స్వాగతం మిలీనియం ఆధునిక - ఓ వినూతన కధానిక !!

గతమంతా ఓ జ్ఞాపికగా - మన భవితే ఒక వేదికగా !!

చివురించిన ఆశలతో - ప్రసరించే వెలుగులతో ...

వీడుకోలిక పదమూడుకు - వడివడిగా పదునాలుగులో.. 

అందుకో ప్రియనేస్తం ఈ నూతన చిరుదీపిక ...!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog