A feminion Heart/ నీ మనసు

అర్ధం కాని ఓ గడసరి - సొగసరి మనసులో మాటని తెలుసుకొనే విఫల ప్రయత్నం  

..నీ మనసు...!!

ఓ ప్రియా....

నీ మనసుని ,ఎంతో చదివానని అనుకొన్నా నిన్నటివరకూ.......

కాని,

ఇప్పుడే తెలిసింది అందులో అర్ధం లేదని,

ఎంత చదివినా అర్ధం కాదే నీ మనసు..

ఎంత వెదకినా అందులో నీ మౌనమే ఉంది,


ఆ మౌనానిది ఏ రాగమో...?

ఆ రాగానిది ఏ భావమో....? 

తెలియక సతమతమవుతున్నా....నీ మనసులోని భావం కోసం,

ఆ చూపులకి అర్ధమేమిటో...ఇకనైనా పెదవి విప్పరాదటే..ఈ ఆవేదనకి తెరదించరాదటే ....?


 - -  శంకర్  - - 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog