Valapu affection / వలపు - వలచానని చెబితే

ఏమి కొడతావా, తిడుతావా వలచానని చెబితే , నాలాగే నీకు ఉండదా 

 ..వలపు - వలచానని చెబితే ...!

మురిపించే సౌందర్యానికి చిహ్నమే గ వలపన్నమాట.

వలపు మాటలో కోటి వరాలు!

మరపించే పాటలో కోటిరాగాలు!!


వలపుమాట చిగురిస్తే అందమైన మనసులో 

అలలా ఎగిసే ఉత్సాహం ఆకాశమంటదా..?


అలా ఉదయించిన వలపు చంద్రుడిని నేనైతే ...?

అంత నేరమా...అంత దోషమా ..!

ఏమి చేస్తావానో ఇంత ఆవేదన, వలచానని చెబితే,....


ఎంత ఆనందం, ఎంత ఆరాటం,...నా మనసున,

నీతో చెప్పాలనిపించే మాట నిను "వలచానని" ...

ఇదేనేమో ...వలపు మాయ.(' ')

$...అలా కాక...$


ఆ చంద్రుడి వెన్నెల నువ్వైతే ..?

ఎందుకంత ఆలోచన నాతో చెప్పటానికి ,

అసలేపుడైనా అనుకొన్నావా నన్ను  'వలచానని'..


ఒక్కసారి చెబితే చాలు ...చేస్తానేమైనా నీ కోసం ...!

ఇదంతా ఎందుకు ఏమాయ చేసిన ఏ మత్తు జల్లినా అదే 'వలపు'.

 - -  శంకర్  - - 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog