Beloved Smile / నువ్వు-నీ- నవ్వు

అదిగో లాలిత్యమైన ఓ మనోహర మైన నవ్వు , తానే నా ప్రేయసి అయితే ఎంత బావుంటుంది  

నువ్వు-నీ- నవ్వు!

క్షీర సాగర మధనం జరిగినప్పుడు అటు దేవతలకు ఇటు రాక్షసులకు 

దక్కకుండా నాకోసం.....

నేలమీదకు జారిపడిన అమృత బిందువు నువ్వైతే .....?

సముద్రుడిని చేరుతానన్న ఆనందంతో బిరబిరా ప్రవహించే సెలయేరమ్మ గలగలలు  నీ నవ్వు....!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog