Agony / విరహం



గమ్యమెరుగని నా జీవితాన నీవే గమ్యమై కనిపించావు . 

ఈ అలుపెరుగని యాంత్రిక జీవనంలో నేనొక తుమ్మెదనై, నీ ' ప్రేమ ' అనే మకరందంను 

ఆస్వాదించుటకు ఎన్నాళ్ళైనా , ఎన్నేళ్ళైనా , కాలం విలువ తెలియని గడియారం లా నీ చుట్టూ ....

తిరుగుతూనె ఉంటాను.

ఎంత వేచినా, ఏమి చేసినా నీ ప్రేమకోసం మాత్రమే నా పయనం, నా నిరీక్షణ...

నీకోసం తపిస్తూ....

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog