About art/ చిత్రకళ

 ..చిత్రకళ ....


చిత్రాలకు చిత్రమే నీ జీవన రాగము,

పికాస్సో గేర్నికాకి నీవేగా మూలము.


ఏ కుంచే చూసినా ఏముందిలే అది చేసే తంత్రమే  ...చిత్రకళ .... 


యుక్తితో నిను గీస్తే శక్తిలా వస్తావు ,

భక్తితో నినుచూస్తే ముక్తినే యిస్తావు,

రక్తితో నిను గీస్తే అందమే ఔతావు...


అందోస్తే ఓ ' కళ ' లా నిను చేస్తా ప్రతిమలా .....

భావానికి రూపంలా ,, గీతానికి రాగంలా , నినుచూస్తా దైవంలా ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog