Madhuram/ మధురం

 ఇంకో చిన్ని ప్రయత్నం, పాటలా . దీనికి సత్యం సినిమా లోని మధురమే మధురమే పాత స్ఫూర్తిగా మధురం పదాన్ని వాడుకోవడం ఎలా అని


మధురం మధురం నీ ప్రేమ మధురం,

అధరం మధురాతి మధురం ,

సరసం ఎంతెంత మధురం,

హృదయం కవ్వింత మధురం.


నీ అందాలనే మోహించిన నా ప్రేమ మధురం,

భావాలనే అందించిన నీ ప్రేమ మధురం,

సరసన విరిసిన వలపుల మనసున నీ ధ్యాసేంతో మధురం

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog