A ship never ends Friends / స్నేహం

...స్నేహం ...!

రెండుమనసుల కలయికైన ప్రేమ కన్నా పవిత్రమైనది.

ఇపుడే మొదలైన ఏ స్నేహమైనా వృక్షమై ఎదగాలంటే...

మనసుతో పలకరించు మనసుతో స్వీకరించు.

నిన్ను నువ్వు తెలుసుకో, నీ గురించి తెలియజేయి.


మన భావ వ్యక్తీకరణలో ఇసుమంత నిజాయితీతో వ్యవహరించు ..

లక్ష్మితో చిగురించే ఖరీదైన పరిచయం కంటే ప్రియ సంభాషణే  ముఖ్యం.


సుఖమైనా దు:ఖమైనా  నేనున్నానని గుర్తుంచుకో 

ఈ స్నేహం నిలవాలని నిర్ణయించుకో...

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog