New year / న్యూ ఇయర్

 ఓ స్నేహితుని ప్రేమ బంధం కోసం రాసిన ఓ చిరు కవిత

(పేరు తొలగించబడింది ) ... 

ఈ పేరు నా హృదయమనే ఎడారిలో ఒయాసిస్సులా వినిపించింది.

అలుపెరుగని ప్రయాణం, విధి ఎరుగని పరిచయం అదొక అందమైన అనుభవం.

నా గమ్యం కోసం పరుగులు తీసే సమయాన నీ పరిచయం ఓ తీపి అనుభవం,

స్నేహమా ! మరువలేని నీ సాహచర్యం తో ఎన్ని రోజులైనా క్షణాల్లో కరిగిపోతాయి.

నీ మతాల మధువనం లో చిక్కిన నాకు సమయమే తెలియలేదు.

నీతో గడిపిన సమయం నాకొక వసంత కాలం.అదేలేని చోట అంతా శూన్యమే.

ఆ వసంత కాలం నా మనసులోతుల్లో నుంచి చెరిగి పోదటే ఆశ్చర్యమా ??

ఎడతెగని ఈ అభిమానానికి చిన్న ఆట విడుపుగా...

హ్యాపి  న్యూ  ఇయర్

--

 శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog