Duplicit Love/ మాయ ప్రేమ

అదేంటో గాని తెలియట్లేదు ఏదోలా ఉంది , ఉంటుంది అంటే. బహుశా ఇదేనేమో మాయ ప్రేమ అంటే " అనుకుంటున్నా ఓ ప్రేమికుడు 


...మాయ ప్రేమ ...

వలపుతో చిగురించిన ఓ ప్రేమా!

కలయికతో కలిగించు ప్రణయమే.

నిన్నుచూశాక నీనంటే తెల్సుకొని వేచిచూశా  నీకై,

ఎందుకో ఇంత కలవరం రేగింది నా గుండెలో ఈ వేళ, అందుకే వచ్చి నిలుచున్నా నిన్ను చూడాలని.

ఎంత వేచి చుసిన జాడనేదే లేదే ఓ కన్నెభామ,

గాలితో కబురు పంపనా ఈ మాయే నీపైన ప్రేమని...


--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog