Goodluck sakhi/ గుడ్ లక్ సఖి

 

బాడ్ లక్ సఖిగా ఇంట్రడ్యూస్ చేసుకున్న కీర్తి సురేష్
********************************************************************
బాడ్ లక్ సఖి అదేనండి గుడ్ లక్ సఖి సినిమాలో బాడ్ లక్ సఖిగా పరిచయం చేసుకున్న కీర్తిసురేష్. ఉమన్ ఎంకరేజ్మెంట్ కధాంశం. టూకీగా చెక్ దే, గుణ లాంటి సినిమాల్లాగే స్పోర్ట్స్ కధాంశంతో వచ్చిన సినిమా. కీర్తి సురేష్ క్యూటీ నెస్ పెద్దగా వర్క్ కాలేదు. నటన విషయంలో బాగానే నటించారు. కానీ పాత సినిమాలతో పోల్చుకోవటానికి పెద్దగా సరిపోదు. గురు శిష్యుల మద్య ఆకర్షణ-అభిమానం-గౌరవం ల మధ్య తేడా బాగానే చూపించారు డైరెక్టర్ నాగ కుక్కునూరు. లక్ అనేది లేదు అంటూనే ఆటలో గెలిపించటానికి ఓసారి లక్ ని అడ్డం పెట్టారు. ఆది పినిశెట్టి నటన ఓ మోస్తరుగా ఓకే ఓకే . హాస్యం అపహాస్యం, అంటే చెప్పుకోదగినంత లేదన్నమాట.లేట్ గా వచ్చిన ఓ టి టి అమెజాన్ ప్రైమ్ సినిమాకి లేటెస్ట్ రివ్యూ. శుభం. గుడ్ లక్ ఆల్.
#goodluck #goodlucksakhi #keertisuresh #goodlucksakhireview #moviereview
--
2.5**/5
శంకర్ 😊

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog