Samanyudu/ సామాన్యుడు



అ "సామాన్యుడు" :
***********************
విశాల్ డింపుల్ హయతి జోడి కట్టిన సామాన్యుడు సినిమా. ఫ్రెష్ లుక్స్ తో డింపుల్ ఒకింత బానే ఉంది.పాత కధాంశం ఐన కొంచం సస్పెన్స్ లో ఉత్సుకత చూపించారు. ఎప్పుడో కధ చూసినట్టు అనిపించినా మంచిగా ఒకసారి చూడచ్చు. కరోనా పాండమిక్ తరువాత వచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్త రిలీజ్ అయ్యి మార్చ్ 4 నుండి ఓ.టి.టి ప్లాట్ ఫం జీ 5 లో స్ట్రీమ్ అవుతున్న సామాన్యుడు. చెల్లెలి కోసం మర్డర్ సస్పెన్స్ ని ఛేదించిన అన్నయ్య పాత్ర లో బాగున్నాడు విశాల్. అంతకు మించి బాగా హత్తుకునే అంశాలు ఏమి చెప్పుకోదగినవి లేవనే చెప్పాలి.
--
2.5*/5
శంకర్ 😊
#saamanyudu #saamanyudureview #moviereview #ottmovies

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog