Sehari/ సెహరి

 

సెహరి - ఆహా లో స్ట్రీమింగ్

**************************

హర్షవర్ధన్ కనుమిల్లి వరుణ్ గా , సిమ్రాన్ చౌదరి అమూల్యగా వెండితెర పై నటించిన సినిమా సెహరి. నూతన నటుడు హర్షవర్ధన్ కొన్ని చోట్ల తడబడినట్టు అనిపించినా మొత్తం మీద బాగానే చేసినట్టు. అమూల్యగా Simran Choudhary కాస్త అనుభవం ఉన్న హీరోయిన్ గా అనిపించింది. కన్ఫ్యూషన్ పెళ్ళికొడుకు గా వరుణ్ సపోర్టివ్ స్నేహితురాలిగా సిమ్రాన్ మధ్య కెమిస్ట్రీ బానే కుదిరింది. కొన్ని ఎమోషన్స్ చూయించారు. అలియాగ స్నేహ విలిదిండి పాత్ర నిడివి తక్కువే ఐనా ఓ మోస్తరు గానే ఉంటుంది. మొత్తం మీద కథ తెలిసినట్టే ఉన్న చివరలో కొంచం వ్యత్యాసం చూయించారు దర్శకుడు జ్ఞానసాగర్ . యూత్ కి బాగా నచ్చుతుంది. ప్రేమే ప్రధానాంశంగా ఉంటుంది. క్లీన్ విసువల్ కలిగిన మూవీ .

--

శంకర్

2.9*/5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog