Time about / కాలం

--- కాలం ---

' గతమొక ' జ్ఞాపకం - " అది ఎప్పటికి తిరిగి రాదు కనుక..! "

' భవిష్యత్ ' ఓ నాటకం - " రక్తికడుతుందో లేదో తెలియదు కనుక...!! "

ఇక ' వర్తమానమే ' - శాశ్వతమైనది....!!!

ప్రతి జ్ఞాపకం నేటి వర్తమానానికి పునాది కావాలి.

నేటి వర్తమానమే రేపటి భవిష్యత్తు కి ఆధారం కావాలి. 

ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వర్తమానం..!!!

--

 శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog