Varudu kavalenu/ వరుడు కావలె(ను)

 


#reviewvarudukavalenu #whatifacommonmanspeaks

#review #ott #reetuvarma #nagasourya #varudukavalenu #moviereview

వరుడు కావలె(ను)నా :-

---------------------------------------------------

వివాదాస్పద "దిగు దిగు దిగ నాగ " పాటతో ప్రాచుర్యమైన సినిమా ఇది.నాగశౌర్య కి ఓ ప్లాప్ సినిమా దొరికిందని చెప్పవచ్చు. చాలా సాధారణమైన ఎన్నోసార్లు తీసిన , చూసిన , విన్న కధ . డైరెక్టర్ లక్ష్మి సౌజన్య మొదటి ప్రయత్నంలో భిన్నమైన కధతో కాకుండా తెలిసిన కథతో విజయం తీసుకోవటానికి మొగ్గు చూపినట్లుంది. నచ్చిన హీరో హీరోయిన్ లను వెండితెర పైన చూడటానికి ధియేటర్ బాట పట్టవచ్చు. క్లీన్ మరియు క్లాసిక్ టేకింగ్ తో ముగించినట్టుగా ఉంది. 'భూమి' గ రీతువర్మ , ఆకాశ్ గా నాగశౌర్య తమ వ్యవహారిక అభినయాన్ని చేసారు. సాధారణ సంగీతంతో సాదాగా సాగిపోతుంది. ప్రారంభంలో కొంచం హాస్యం పండించటానికి ప్రయత్నం చేసారు. భూమి - ఆకాశం ఎప్పటికి కలవవు అనే కోట్ చెప్పినా రెండిటిని కలిపేసి పాజిటివ్ ఎండ్ ఇస్తారు. చివరిగా మూవీ టీం కృషికి , ప్రయత్నానికి అభినందనలు.

--

శంకర్ 😊

నా వ్యక్తిగత అభిప్రాయం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog