Dhoomam / ధూమం


నటవర్గం : Fahadh Faasil (హీరో అవినాష్), Aparna Balamurali (దియా W/o అవినాష్) 
ఇతర నటులు : Roshan Mathwe, Joy Mathew, Anu Mohan, Vineeth And Achyuth Kumar
డైరెక్టర్Pawan Kumar

కధా కమామీషు :  సలార్, కే.జి.ఎఫ్, వంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ చిన్న చిత్రాలు కూడా నిర్మిస్తుంది.  అలా వచ్చిన చిత్రమే ఈ  ' ధూమం ' . కధ ఇప్పుడే రివీల్ చేసేస్తున్న  పొగత్రాగటం హానికరం అనే అంశాన్ని  తీసుకొని నిర్మించిన చిత్రం. అంశం తెలిసిందే అయినా కధని  ఎలా తీసుకెళ్లారు అనేది దర్శకుని ప్రతిభ, కష్టం.  ఓ సిగరెట్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న హద్ ఫాసిల్  ఆ వ్యాపారం ఎదగటం కోసం చేసిన ప్రయత్నాల వలన జరిగిన వాటిని సస్పెంసివ్ గ ఎలా చూయించారు అనేది చూడాలి.  ఓ ఫోన్ కాల్ ద్వారా హీరో కపుల్స్  ని ఓ హత్య విషయంలో ఇబ్బంది పెట్టడం దాని నుండి  ఎలా బయటపడ్డారు అసలు దొంగ ఎవరు అనే దానికి, పొగత్రాగటం వలన జరిగిన పొరపాటులను జరిగిపోయిన గతానికి ముడిపెట్టి చిత్రం సన్నివేశాలు ముందుకు సాగుతాయి. దర్శకుడు స్క్రిప్ట్ ని రూపొందించటం, ఎడిటింగ్లో  కొంచం తడబడినట్టే అనిపించింది. 
OTT Platform : Apple TV 
-- 
అవ్యజ్ (శంకర్)






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog