Janaki weds Sriram / జానకి వెడ్స్ శ్రీరామ్


హే ... హే  .....  లా ల ల ల లా లా   

ఓ .. హో .. ల ల ల ల లా  

చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ 

సంగీతం: ఘంటాడి కృష్ణ 

పాడినవారు: కుమార్ సాను , కోరస్ 

ఫాస్ట్ బీట్ 

* పల్లవి *

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా 

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా

ఎదలో చూడే ఇలా ఎప్పుడూ నీదే లయా 

ఎదలో చూడే ఇలా ఎప్పుడూ నీదే లయా

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా..ఆ 

*చరణం *

అడుగు తీసి అడుగేయ పోతే ఆ అడుగే అడిగింది నీవైపే పదమంది..ఈ 

పెదవి విప్పి మాటాడపోతే నీ పేరే పలికింది నువ్వే నేనంటుది  

ఎటు చూసినా ఏం చేసినా నీ రూపు రేఖలే కనిపించెనే 

ఏ సవ్వడి వినిపించిన నువ్ పిలిచినట్టుగా అనిపించెనే ..  

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా 

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా ..ఆ 

హే ... హే  .....  లా ల ల ల లా లా   

*చరణం 2*

ఇన్నినాళ్లుగా మూగపోయి వుందే నా మనసిపుడే 

తెగ తొందర పడిపోతుందే  

యెంత చెప్పిన ఆగనంటు మాటే విననంటుందే 

తన బాటే తనదంటోందే .. 

ఏమైందని నేనడిగితే తన పెదవి ముడిని అపుడిప్పిందిలే 

నీ కోసమే 

ఈ పరుగని చెవిలోన చిన్నగా చెప్పిందిలే. 

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా ..ఆ 

మేరా దిల్ తుజ్హ్ కో దియా 

గుండెల్లో నువ్వే ప్రియా ..ఆ  

ఎదలో చూడే ఇలా ఎపుడూ నీదే లయా 

ఎదలో చూడే ఇలా ఎపుడూ నీదే లయా

ల ల ల లా లా  లలా..  

ల ల ల లా లా  లలా .. 
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog