yenni andhalo / ఎన్ని అందాలో. .. వంపు సొంపుల్లో

నేను కవిని కాదన్న వాడిని కవితలలో ముంచి చంపుతా !!


 ప:|| 
 ఎన్ని అందాలో. .. వంపు సొంపుల్లో | 
 ఏల దాచావే నీ అండ చందాలూ || (చెంగు చాటున / ల్లో ) 
 చ:1 | 
ఏ శిల్పి మలిచాడో ఇన్ని అందాలు | 
 ఈ కవిలో మెదిలెనే ప్రేమ గీతాలు | |
 ఆశలన్నీ పదాలైన వేళ ,కావ్యమై మెదలనా | 
 కలలు అన్నీ నిజమైన చోట కనుపాపనై కాచనా చెలీ || 
 ప:|| 
 ఎన్ని అందాలో. .. వంపు సొంపుల్లో | 
 ఏల దాచావే నీ అండ చందాలూ || 
(చెంగు చాటున / ల్లో ) 
 చ:2 |
 పరిగెడుతుంది నా ధ్యాస నీ దరిచేరగా |
 ఊసడిగిందే నా శ్వాస నీ మేను తాకగా | |
 అడుగులన్నీ ఏకమైన వేళ పరుగునై చేరనా , పూవులన్నీ మాలగ చేసి నీ మెడలో వేయనా చెలీ | |
 ప:|| 
 ఎన్ని అందాలో. .. వంపు సొంపుల్లో | 
 ఏల దాచావే నీ అండ చందాలూ || 
(చెంగు చాటున / ల్లో ) *(( ఆశలన్నీ పదాలైన వేళ , భావాలన్నీ సిరాచుక్కలై నిను పొగడగా ఆపగలనా )) ||

 -- శం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog