Sarkaru vari pata Kalavati - Lyrics / కళావతి పాట - నా మాట

చిత్రం : సర్కారువారి పాట , 
మ్యూజిక్ : థమన్.ఎస్. 
రచన :  అనంత శ్రీరామ్
పాడినవారు : సిద్ శ్రీరామ్ 


"అనంత శ్రీరామ్" షుమారు గత దశాబ్దంగా తెలుగు చిత్రాల వాకిళ్ళలో పాటలతో, జిలిబిలి పదాల పల్లవి - పాదాలతో ఆటలాడుతున్న యువ రచయిత...

మాంగళ్యం తంతున అనేనా - మమ జీవన హేతున, కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదా శతం వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు.... మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో.. చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా

ఇట్టాంటివన్నీ.. అలవాటే లేదే, అట్టాంటి నాకీ.. తడబాటసలేందే, గుండె దడగుందే విడిగుందే జడిసిందే, నిను జతపడమని తెగ పిలిచినదే

కం ఆన్ కం ఆన్ కళావతీ.. నువ్వేగతే నువ్వేగతీ, కం ఆన్ కం ఆన్ కళావతీ.... నువు లేకుంటే అదోగతీ, మాంగళ్యం తంతున అనేనా - మమ జీవన హేతున, కంటే బద్నామి శుభగే - త్వం జీవ శరదా శతం 

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా, అన్యాయంగా.. మనసుని కెలికావే, అన్నం మానేసి.. నిన్నే చూసేలా

దుర్మార్గంగా.. సొగసుని విసిరావే - నిద్ర మానేసి.. నిన్నే తలచేలా, రంగా ఘోరంగా.. నా కలలని కదిపావే దొంగ అందంగా.. నా పొగరుని దోచావే

చించి అతికించి ఇరికించి వదిలించి - నా బతుకుని చెడగొడితివి కదవే , కళ్ళా అవీ! కళావతీ కల్లోలమైందె.. నా గతీ, కురులా అవీ.. కళావతీ - కుల్లబొడిసింది.. చాలు తీ!

కం ఆన్ కం ఆన్ కళావతీ.... నువ్వేగతే నువ్వేగతీ , కం ఆన్ కం ఆన్ కళావతీ.. నువు లేకుంటే అదోగతీ , మాంగళ్యం తంతున అనేనా - మమ జీవన హేతున, కంటే బద్నామి శుభగే - త్వం జీవ శరదా శతం  

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు.... మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా, ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో.... చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా
-- అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog